Trivikram: రెండు దశాబ్ధాల తర్వాత మళ్లీ అలా చేస్తున్న త్రివిక్రమ్
పరిస్థితులు చూస్తుంటే ఇంకొన్నాళ్లు త్రివిక్రమ్‌కు ఎదురు చూపులు తప్పేలా లేవు. కోరుకున్న హీరో దొరకాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. అందుకే ఈ లోపు తన పాత పాత్రలోకి వెళ్లడానికి గురూజీ నిర్ణయించుకున్నారేమో అనిపిస్తుంది. దర్శకుడిగా మారాక వదిలేసిన డ్యూటీనే మళ్లీ ఇప్పుడు చేయబోతున్నారీయన. ఈ గ్యాప్‌లో మాటల మాంత్రికుడు ఏం చేయబోతున్నారో ఎక్స్‌క్లూజివ్‌లో చూద్దాం.. గుంటూరు కారంకు ముందు త్రివిక్రమ్‌కు దర్శకుడిగా లాంగ్ గ్యాప్ వచ్చింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
