Tripti dimri: ట్రెండింగ్‌లో యానిమల్ బ్యూటీ త్రిప్తి.. కలిసొచ్చే కాలం అంటే ఇదేనేమో
స్పిరిట్ సినిమా రిలీజ్ అయ్యి, రిజల్ట్ వచ్చేదాకా ట్రెండింగ్‌లోనే ఉంటుంది త్రిప్తి దిమ్రి పేరు. అంతకు మించి మారుమోగిపోతుంది దీపిక పదుకోన్ పేరు. సెట్ అయిన కాంబినేషన్ల కన్నా, కాన్‌ఫ్లిక్ట్ వచ్చిన సందర్భాలను గట్టిగా గుర్తుంచుకుంటారు మనవారు. సందీప్ రెడ్డి వంగా స్పిరిట్‌లో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకున్నారు త్రిప్తి దిమ్రి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
