AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajamouli: ఇంటర్నేషనల్‌ డయాస్‌ మీద నయా జక్కన్న.. ఇదంతా ఎలా సాధ్యం

వార్తల్లో ఉండటం ఎలా? అనే ప్రశ్నకు 365 రోజులూ సమాధానం చెప్పగలిగినంత మెటీరియల్‌ని సేకరించేశారు జక్కన్న. ఈ విషయం మీద రాత్రింబవళ్లు కోర్సులు కంప్లీట్‌ చేసినట్టున్నారు. లేకుంటే, ప్రాక్టికల్‌గా ఇదంతా ఎలా సాధ్యమని చెవులు కొరుక్కుంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఒక స్టేజ్‌కి వెళ్లాక, జస్ట్.. నా పనీ.. నేనూ అనుకుంటూ కూర్చుంటే కుదరదు. మీ పని మీకు ఎలాగూ ఉంటుంది.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Phani CH|

Updated on: Jun 25, 2025 | 9:35 PM

Share
ఒక స్టేజ్‌కి వెళ్లాక, జస్ట్.. నా పనీ.. నేనూ అనుకుంటూ కూర్చుంటే కుదరదు. మీ పని మీకు ఎలాగూ ఉంటుంది. కాసింత మా ప్రమోషన్లకూ రండి.. మీలాగా ఎదగడానికి మాకు మీ వంతు సాయం చేయండి అని అడిగేవారు ఎక్కువగా ఉంటారు.

1 / 5
ఇలాంటి సందర్భంలోనే ఇరకాటంలో పడుతుంటారు సెలబ్రిటీలు. యస్‌ అంటే డిస్టర్బెన్స్.. నో అంటే యాటిట్యూడ్‌ అని అనుకుంటారేమోననే టెన్షన్‌ ఉంటుంది.  అయితే, నో టెన్షన్‌ అంటూ టైమ్‌ని పక్కాగా ప్లాన్‌ చేసుకుంటున్నారు రాజమౌళి.

2 / 5
ఓ వైపు తన సినిమా పనులు చూసుకుంటూనే, మరోవైపు మిగిలిన విషయాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. రీసెంట్‌గా కుబేర ఈవెంట్‌కి వేడుకకు కూడా హాజరై వావ్‌ అనిపించుకున్నారు. కుబేర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో జక్కన్న ఆరాని ఇంకా మర్చిపోలేదు ఆడియన్స్. అప్పుడే మహేష్‌ మూవీ కెన్యా షెడ్యూల్‌ వార్తలు వైరల్‌ అయ్యాయి. ఇప్పుడు వాటన్నిటినీ తలదన్నేలా మరో విషయం వైరల్‌ అవుతోంది.

3 / 5
ఓ జాపనీస్‌ వీడియో గేమ్‌లో కనిపించారు జక్కన్న. ట్రిపుల్‌ఆర్‌ తర్వాత గ్లోబల్‌ వైడ్‌ ఫేమ్‌ తెచ్చుకున్నారు రాజమౌళి. తన సినిమాల ప్రమోషన్ల కోసం జపాన్‌కి తరచూ వెళ్లొస్తున్నారు. ఈ క్రమంలోనే జపనీస్‌ వీడియో గేమ్స్ ఫేమ్‌ హిడియోని మీట్‌ అయ్యారు.

4 / 5
మహేష్‌ సినిమా కోసమే ఇదంతా అనే చర్చ జరిగింది. కానీ హిడియో లేటెస్ట్ గేమ్‌ షో డెత్‌ స్టాండింగ్‌2లో రాజమౌళి కనిపించారు. ఆయనతో పాటు కార్తికేయ కూడా కనువిందు చేశారు. వావ్‌.. జక్కన్న ప్లానింగ్‌ ఎవరి ఊహలకూ అందనంత ఎత్తులో ఉందని ఇన్‌స్పయిర్‌ అవుతున్నారు యంగ్‌స్టర్స్.

5 / 5