అక్కడున్నది సూపర్ స్టార్ అయినా తిప్పలు మాత్రం తప్పడం లేదు.. రజినీ సినిమాకు ఊహించని షాక్
అక్కడున్నది రజినీకాంత్.. అన్నీ ఆయనే చూసుకుంటారు.. లేదంటే ఆయన దగ్గరున్న సూపర్ స్టార్ అనే ట్యాగ్ చూసుకుంటుంది అని ధైర్యంగా ఉంటారు మేకర్స్. కానీ కొన్నిసార్లు రజినీ కూడా ఏం చేయలేని పరిస్థితులు ఉంటాయి. అలాంటి కష్టమే కూలీకి ఎదురైందిప్పుడు. ఈ చిత్ర టైటిల్ మారింది. కూలీ ఇకపై కూలీ కాదు. మరి కొత్త టైటిల్ ఏంటి..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
