AA22పై మతిపోయే అప్‌డేట్.. ఫ్యాన్స్‌కు తెలిస్తే గాల్లో తేలిపోవడం పక్కా
ప్రాజెక్ట్ నెక్ట్స్ లెవల్‌లో ఉన్నపుడు.. ప్లానింగ్ కూడా అదే స్థాయిలో ఉండాలి. అల్లు అర్జున్ ఇదే విషయంపై ఫోకస్ చేసారిప్పుడు. అట్లీ సినిమా కోసం ఈయన ప్లానింగ్ చూస్తుంటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. తాజాగా AA22పై మతిపోయే అప్‌డేట్ వచ్చింది. అది తెలిస్తే అల్లు ఫ్యాన్స్ గాల్లో తేలిపోవడం ఖాయం. మరి అదేంటో చూద్దామా..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
