AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెద్ద హీరోయిన్ కాదు.. స్టార్ కిడ్ అసలే కాదు.. ఏకంగా దీవినే కొనేసిన బ్యూటీ..!

చాలా మంది హీరోయిన్స్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. తమ నటనతో స్టార్ హీరోయిన్స్ గా రాణించడమే కాదు కోట్లల్లో రెమ్యునరేషన్ కూడా అందుకుంటున్నారు. కేవలం సినిమాలతోనే కాదు ఇతర బిజినెస్ లతోనూ కోట్లు సంపాదిస్తున్నారు. అలా సంపాదించిన డబ్బుతో కాస్ట్లీ కార్లు , భారీదైన ప్లాట్స్, ఇలా చాలానే కొంటుంటారు.

Rajeev Rayala
|

Updated on: Jun 25, 2025 | 8:30 PM

Share

1 / 5
అయితే ఓ అందాలా భామ మాత్రం ఏకంగా ఓ దీవినే కొనుగోలు చేసింది. ఆమె ఎవరో తెలుసా.? స్టార్ హీరోయిన్ కూడా కాదు. చేసిన సినిమాలకు కూడా తక్కువే.. అయినా కూడా కోట్లకు అధిపతి ఆ అమ్మడు. ఎవరో కనిపెట్టారా.? బాలీవుడ్ తారలు కీర్తి, డబ్బు అలాగే లగ్జరీ లైఫ్ ఇవి లేకుంటే ఉండలేరు.

2 / 5
చాలా మంది వీటికోసమే కష్టపడుతూ ఉంటారు. కోట్ల బ్యాంకు బ్యాలెన్స్‌లు, విలాసవంతమైన జీవనం, ఫ్యాషన్ ప్రతి ఒక్క హీరోయిన్ కోరుకుంటుంది. ప్రకటనలు, బిజినెస్‌లు, సినిమాల ద్వారా కోట్లు సంపాదిస్తున్న హీరోయిన్స్ అదే రేంజ్‌లో కోట్లు ఖర్చు చేయడం కొత్త కాదు. ఇలా సంపాదించిన డబ్బును ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఖర్చు చేస్తారు.

3 / 5
చాలా మంది ఇప్పటికే భారతదేశంలో, విదేశాలలో లగ్జరీ కార్లు, బంగ్లాలను కొన్నారు. ఇప్పుడు ఓ బాలీవుడ్ నటి ఏకంగా శ్రీలంకలో ఓ దీవిని సొంతం చేసుకుంది. అయితే దీపికా పదుకొనే, ఐశ్వర్యారాయ్, కత్రినా, ఆలియా బట్‌లు అనుకుంటారేమో ఆమె కాదు. హాలీవుడ్‌లో తన ఉనికిని చాటుకున్న ప్రియాంక చోప్రా కూడా కాదు. ఆమె ఎవరో కాదు శ్రీలంకలో జన్మించిన బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఈ ముద్దుగుమ్మ ఓ దీవిని సొంతం చేసుకుంది.ic

4 / 5
2012లో, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ శ్రీలంకలో రూ. 3.5 కోట్ల విలువైన ప్రైవేట్ ఐలాండ్‌ను కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఈ నాలుగు ఎకరాల ద్వీపం శ్రీలంక దక్షిణ తీరంలో ఉంది. శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కుమార సంగక్కరకు చెందిన ప్రైవేట్ ద్వీపానికి సమీపంలో ఉంది. ఇక్కడ విల్లా నిర్మించాలనేది జాక్వెలిన్ కల అని తెలుస్తోంది.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..