Telugu Movie: అయితే దేవుడు.. లేదంటే దెయ్యం.. ఇదే టాలీవుడ్ నయా ట్రెండ్..

దేవుడున్నాడని నమ్మినపుడు.. దెయ్యం కూడా ఉందని నమ్మాల్సిందే కదా అంటున్నారు మన దర్శకులు. అందుకే అయితే దేవుడు.. లేదంటే దెయ్యం కథల వైపు వెళ్తున్నారు. ఇంకో జోనరే లేదన్నట్లు.. అన్నింటికీ దేవుళ్లను, దెయ్యాలనే నమ్ముకుంటున్నారు. ఈ మధ్య టాలీవుడ్‌లో ఈ ట్రెండ్ ఎక్కువైపోయింది. దేవుడు వర్సెస్ దెయ్యం పోటీ నడుస్తుందిప్పుడు.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Prudvi Battula

Updated on: Feb 29, 2024 | 3:13 PM

టాలీవుడ్‌లో దెయ్యాల కథలకు ఎప్పుడూ డిమాండ్ బాగానే ఉంటుంది.. కానీ ఇప్పుడు కొత్తగా దేవుళ్ల కథలు కూడా కాసులు కురిపిస్తున్నాయి. గత రెండు మూడేళ్లుగా అలాంటి స్టోరీస్ ఎక్కువగా వస్తున్నాయి. మొన్న సంక్రాంతికి ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సైతం 300 కోట్లు వసూలు చేసింది.దానికి ముందు కృష్ణుడి థీమ్‌తో వచ్చిన నిఖిల్ కార్తికేయ 2, శివుడి నేపథ్యంలో వచ్చిన బాలయ్య అఖండ రప్ఫాడించాయి. 

1 / 5
చిన్నా పెద్ద అని తేడా లేకుండా అందరూ ఇప్పుడు దేవుడు, దెయ్యం నేపథ్యంలోనే సినిమాలు చేస్తున్నారు. చిరంజీవి వశిష్టలో ఫాంటసీ అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక SSMB29లో హనుమాన్ నేపథ్యం ఉంటుందని తెలుస్తుంది.

2 / 5
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2898 ఏడీ కూడా మహాభారతం నుంచి కథ మొదలు కానుంది. ఈ విషయాన్ని దర్శకుడు స్వయంగా చెప్పారు. ఇక గోపీచంద్ భీమాలోనూ శివుడే హైలైట్ అవుతున్నాడు.

3 / 5
ఓ వైపు దేవుడు కాసులు కురిపిస్తుంటే.. దెయ్యం కథలు కూడా అదే స్థాయిలో అలరిస్తున్నాయి. చేతబడులే ప్రధానాంశంగా వచ్చిన విరూపాక్ష, మా ఊరి పొలిమేర 2, మసూధ లాంటి సినిమాలు మంచి విజయం సాధించాయి. తాజాగా గీతాంజలి మళ్లీ వచ్చిందిలోనూ దెయ్యమే మెయిన్. ఇక ఆశిష్ రెడ్డి లవ్ మీ సినిమాలోనూ ఘోస్ట్ లవ్ స్టోరీ చెప్పబోతున్నారు మేకర్స్.

4 / 5
చూస్తుంటే ఈ దేవుడు, దెయ్యం కథలకు ఇప్పట్లో డిమాండ్ తగ్గేలా లేదు. ఎందుకంటే వాటికి సీక్వెల్స్ చేస్తున్నారు కాబట్టి. విరూపాక్ష 2, మా ఊరి పొలిమేర 3, మసూధ 2 ఇవన్నీ దెయ్యాలకు కేరాఫ్ అడ్రస్ అయితే.. అఖండ 2, కార్తికేయ 3, జై హనుమాన్ లాంటి సినిమాలన్నీ దేవుడి మహత్యం చూపించబోతున్నాయి. మొత్తానికి దెయ్యం, దేవుడు కలిసి టాలీవుడ్‌ను కమ్మేసారన్నమాట.

5 / 5
Follow us
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?

గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?

బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ