AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: బాలయ్య భగవంత్‌ కేసరి , నాగార్జున నా సామిరంగ, వెంకటేష్‌ సైంధవ్‌.. చిరు వై దిస్ సైలెంట్.

బాలయ్య భగవంత్‌ కేసరితో బిజీ. నాగార్జున నా సామిరంగ అంటున్నారు. వెంకటేష్‌ సైంధవ్‌ షూటింగ్‌తో హడావిడిగా ఉన్నారు. మరి సీనియర్ హీరోలు ఆ నలుగురిలో మిగిలిందెవరు? మిస్టర్‌ మెగాస్టార్‌. ఆయన సినిమా గురించి కూడా చాలా విషయాలు వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా ఆఫ్టర్‌ బోళాశంకర్‌ చిరుకి సంబంధించిన ప్రతిదీ యమా స్పీడ్‌గా వైరల్‌ అవుతోంది. ఆల్రెడీ వాల్తేరు వీరయ్యతో హిట్‌ మీదున్న మెగాస్టార్‌కి భోళా శంకర్‌ కనుక సక్సెస్‌ అయి ఉంటే,

Anil kumar poka
|

Updated on: Sep 13, 2023 | 9:56 PM

Share
బాలయ్య భగవంత్‌ కేసరితో బిజీ. నాగార్జున నా సామిరంగ అంటున్నారు. వెంకటేష్‌ సైంధవ్‌ షూటింగ్‌తో హడావిడిగా ఉన్నారు. మరి సీనియర్ హీరోలు ఆ నలుగురిలో మిగిలిందెవరు? మిస్టర్‌ మెగాస్టార్‌.

1 / 6
ఆయన సినిమా గురించి కూడా చాలా విషయాలు వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా ఆఫ్టర్‌ బోళాశంకర్‌ చిరుకి సంబంధించిన ప్రతిదీ యమా స్పీడ్‌గా వైరల్‌ అవుతోంది. ఆల్రెడీ వాల్తేరు వీరయ్యతో హిట్‌ మీదున్న మెగాస్టార్‌కి భోళా శంకర్‌ కనుక సక్సెస్‌ అయి ఉంటే, ఆనందం వేరే లెవల్లో ఉండేది. భోళా ప్రీ రిలీజ్‌ కంటెంట్‌ చూసిన వారందరూ వింటేజ్‌ చిరును స్క్రీన్‌ మీద  చూస్తామని ఉవ్విళ్లూరారు.

2 / 6
చిరు టెండర్‌ లుక్స్ లో మెప్పించినా, కథాకథనాలు తుస్సుమనిపించాయి. అభిమానులు కూడా బాలేదు బాసూ అని ఓపెన్‌గానే అనేశారు. ఒక్క హిట్‌, ఒక్క ఫ్లాప్‌ డ్యామేజ్‌ చేసే స్థాయిలో లేరు చిరు. వాట్‌ నెక్స్ట్ అనే మోటివ్‌తో ముందడుగేస్తున్నారు. నెక్స్ట్ బింబిసార డైరక్టర్‌ వశిష్టతో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఫీమేల్‌ లీడ్‌ ఎవరనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

3 / 6
నయనతారను నాయికగా తీసుకుంటారని లేటెస్ట్ న్యూస్‌. ఆల్రెడీ జవాన్‌తో సూపర్‌సక్సెస్‌మీదున్నారు నయన్‌. చిరుతో ఇదివరకు సైరాలో నటించారామె. నయనతార మాత్రమే కాదు, అనుష్క పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది.

4 / 6
మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమాతో జోరుమీదున్నారు అనుష్క. ఈ సినిమాను ఇటీవల చిరంజీవి కూడా చూశారు. అనుష్క నటనను సైతం మెచ్చుకున్నారు. త్వరలోనే ఈ పెయిర్‌ స్క్రీన్‌ మీదకు వెళ్తే చూడాలని ఉందని ఫ్యాన్స్ నుంచి కూడా విన్నపాలు అందుతున్నాయి.

5 / 6
అనుష్క, నయన్‌ పేర్ల కన్నా ముందే.. చిరు పక్కన నటిస్తున్నారంటూ సీతారామమ్‌ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ పేరు వినిపించింది.  బాలీవుడ్‌ నుంచి మరికొందరిని పరిశీలిస్తున్నాయనే వార్తలున్నాయి. చాన్నాళ్ల తర్వాత చిరు పక్కన నటించే తార గురించి ఇంట్రస్టింగ్‌ చర్చ జరుగుతోంది సోషల్‌ మీడియాలో.

6 / 6
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర

వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??

చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..

పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..

రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం

అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం

అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు

వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం

ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి