Vaishnavi Chaitanya: క్రేజీ ఛాన్స్ కొట్టేసిన వైష్ణవి చైతన్య.. డీజే టిల్లుతో జత కట్టనున్న ‘బేబి’..

బేబి సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది హీరోయిన్ వైష్ణవి చైతన్య. అప్పటివరకు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ చేసిన ఈ తెలుగమ్మాయి తొలి చిత్రంలోనే నటనతో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో వైష్ణవి నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. దీంతో తెలుగులో వైష్ణవికి వరుస అవకాశాలు క్యూ కట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని సరసన ఈ బ్యూటీ నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Rajitha Chanti

|

Updated on: Sep 13, 2023 | 8:28 PM

బేబి సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది హీరోయిన్ వైష్ణవి చైతన్య. అప్పటివరకు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ చేసిన ఈ తెలుగమ్మాయి తొలి చిత్రంలోనే నటనతో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో వైష్ణవి నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు.

1 / 6
దీంతో తెలుగులో వైష్ణవికి వరుస అవకాశాలు క్యూ కట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని సరసన ఈ బ్యూటీ నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

2 / 6
తాజాగా  ఈ ముద్దుగుమ్మకు మరో క్రేజీ ఛాన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

3 / 6
డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధూ ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబోలో వైష్ణవికి ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

4 / 6
 ఈ సినిమాలో సిద్ధూ జోడిగా కనిపించనుందట వైష్ణవి. అయితే ఇందులో వైష్ణవి పాత్రకు ఇంపార్టెన్స్ ఉండాలని కోరుకుంటుందట. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల కోసమే ఆమె వెయిట్ చేస్తోంది.

5 / 6
 క్రేజీ ఛాన్స్ కొట్టేసిన వైష్ణవి చైతన్య.. డీజే టిల్లుతో జత కట్టనున్న 'బేబి'..

6 / 6
Follow us