Nayanthara: మరోసారి రెమ్యునరేషన్ పెంచేసిన నయనతార.. ఎంతో తెలుసా
లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ నయనతార. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు నయనతార. రీసెంట్ గా జవాన్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది ఈ లేడీ సూపర్ స్టార్. తెలుగులో స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా నిలిచింది నయనతార. సీనియర్ హీరోయిన్ అయినప్పటికీ యంగ్ బ్యూటీలకు పోటీ ఇస్తూ సినిమాలు చేస్తున్నారు నయన్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
