వ్యూహం రిలీజ్ ఆలస్యం కావటంతో ఆ సినిమాకు సీక్వెల్‌గా ప్లాన్ చేసిన శపథం కూడా రిలీజ్‌కు రెడీ అయిపోయింది. దీంతో వారం గ్యాప్‌లోనే ఈ రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. రిలీజ్‌కు ముందే పొలిటికల్ సర్కిల్స్‌లో రచ్చ చేసిన వర్మ సినిమాలు, ఆఫ్టర్ రిలీజ్ ఇంకెన్ని వివాదాలు క్రియేట్ చేస్తాయో చూడాలి.