వాయిదా పడిన ‘మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి’.. భయపెట్టే ‘స్త్రీ’
'మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి' సినిమాను ఆగస్టు 24న విడుదల చేద్దామనుకున్నారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో విడుదల తేదీని వాయిదా వేశారు. సరికొత్త రిలీజ్ డేట్‌ని, సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్‌ని త్వరలోనే ప్రకటిస్తామని అనౌన్స్ చేసింది యువీ క్రియేషన్స్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
