మర్చిపోలేని సరికొత్త అనుభవాన్ని అందించడానికి మీ ముందు బేబీ జాన్ త్వరలో వస్తున్నాడు అంటూ బేబీ జాన్ పోస్టర్‌ని విడుదల చేశారు మేకర్స్. వరుణ్ ధావన్, కీర్తీ సురేష్ జంటగా నటిస్తున్న సినిమా బేబీ జాన్. ఈ సినిమాను మే 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.