Tollywood: ది క్రౌన్ ఆఫ్ బ్లడ్.. బాహుబలి. | వైజాగ్ తీరంలో దేవర పై స్కెచ్..
ట్రిపుల్ ఆర్ సినిమాను నార్త్ లో మే 10న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 2డీ, త్రీడీ ఫార్మాట్‌లో విడుదల చేయనున్నారు. తారక్, చరణ్ నటించిన ఈ సినిమాలో ఆలియా, అజయ్ దేవ్‌గణ్, ఒలివియా మోరిస్ కీలక పాత్రల్లో నటించారు. ట్రిపుల్ ఆర్ రీ రిలీజ్ హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బాహుబలి సినిమా యానిమేషన్ సీరీస్ బాహుబలి ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది.