AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khushi Kapoor: శ్రీదేవిని గుర్తుచేస్తోన్న జాన్వీ కపూర్ చెల్లెలు.. ఖుషి కపూర్ లేటేస్ట్ ఫోటోస్ చూశారా ?..

దివంగత హీరోయిన్ శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‏గా దూసుకుపోతుంది. హిందీ, తెలుగు భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక అక్క దారిలో చెల్లెలు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే ది ఆర్చీస్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇందులో బాద్ షా షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, అమితాబ్ మనవడు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Rajitha Chanti
|

Updated on: May 08, 2024 | 7:10 PM

Share
దివంగత హీరోయిన్ శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‏గా దూసుకుపోతుంది. హిందీ, తెలుగు భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక అక్క దారిలో చెల్లెలు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

1 / 6
ఇటీవలే ది ఆర్చీస్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇందులో బాద్ షా షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, అమితాబ్ మనవడు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

2 / 6
ఇక ఇప్పుడు ఖుషీ కపూర్ హిందీలో వరుస సినిమాలు చేసేందుకు రెడీ అవుతుంది. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఉప్పెన సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నారు. ఇందులో ఖుషీ కపూర్ నటిస్తుందని టాక్.

3 / 6
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ఖుషీ కపూర్ చాలా యాక్టివ్. నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా ఈ  బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇక ఖుషీ ఫోటోస్ చూసి నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

4 / 6
ఖుషీ కపూర్ అచ్చం తన తల్లి శ్రీదేవిలాగే కనిపిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. అక్కను మించి వరుస సినిమాలతో స్టార్ డమ్ అందుకోవడం ఖాయమంటున్నారు నెటిజన్స్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్న ఖుషీ కపూర్ ఫోటోస్ పై ఓ లుక్కెయ్యండి.

5 / 6
శ్రీదేవిని గుర్తుచేస్తోన్న జాన్వీ కపూర్ చెల్లెలు..  ఖుషి కపూర్ లేటేస్ట్ ఫోటోస్ చూశారా ?..

6 / 6
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్

ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..

మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!

కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..

24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..

మహాశివరాత్రి నాడు ఏర్పడే 3 రాజయోగాలు.. ఈ రాశుల వారికి మహార్ధశ..

నేడు నిప్పుల వర్షమే..మూడు మ్యాచ్‌లు..ఆరు జట్లు..గెలిచేదెవరు?

రూ.లక్షన్నర జీతంతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్‌ ఉద్యోగాలు

ఎర్ర అరటి తింటే అందే ప్రయోజనాలు తెలుసా..?

సుదీర్ఘ న్యాయ పోరాటానికి విషాదకరమైన ముగింపు..!