ఇంట్రస్టింగ్ టీజర్: బిగ్ బాస్ ఫేమ్ భాను శ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్ కీలక పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కలశ. కొండా రాంబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు సాగర్ చంద్ర చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ప్రస్తుతం పొస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.