Raashi Khanna: రెడ్ కలర్ డ్రస్‌లో రెడ్ హాట్‌గా మెరిసిన రాశి ఖన్నా.. ఫిదా అవ్వాల్సిందే
ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది రాశిఖన్నా. తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతకంటే ముందే మనం సినిమాలో చిన్న పాత్రలో నటించి మెప్పించింది రాశి ఖన్నా.