మా ఫ్యాన్స్ కోసమైనా ఒక్క హిట్ కావాలంటున్న హీరోలు.. ఎవరంటే ??
అభిమాన హీరో ఫ్లాప్ ఇస్తే.. నెట్టింట్లో మిగిలిన హీరోల ఫ్యాన్స్ ముందు తలెత్తుకోవడం మామూలు విషయం కాదు.. ఓ వైపు ఫ్లాప్ ఇచ్చినా, మన హీరోని వదులుకోలేం.. మరోవైపు అవతలివాళ్ల కామెంట్స్ ని తట్టుకోలేం.. ఆ బాధ ఎవరికీ రాకూడదబ్బా అని మాట్లాడుకుంటున్నారు ఆ నలుగురు హీరోల ఫ్యాన్స్. ఇంతకీ ఎవరా సీనియర్స్..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
