AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లి పాత్రల్లో నటించి మెప్పించిన హీరోయిన్స్ వీరే!

తల్లి ప్రేమతో , అమ్మ అనుబంధం గురించి ఏ సినిమా వచ్చినా సరే అది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. అంతే కాకుండా ఆ పాత్రల్లో నటించిన నటీమణులకు కూడా మంచి పేరు వచ్చింది. అయితే టాలీవుడ్‌లో అమ్మ పాత్రలో నటించి మెప్పించిన హీరోయిన్లు ఉన్నారు. ఇంతకీ వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
| Edited By: Ravi Kiran|

Updated on: May 16, 2025 | 9:50 PM

Share
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈమె హీరోయిన్‌గా తన సత్తా చాటింది. తర్వాత అమ్మ పాత్రలు చేసి కూడా మంచి పేరు సంపాదించుకుంది. ముఖ్యంగా బాహుబలి సినిమాలో ఈ నటి అమ్మ పాత్రలో అద్భుతంగా నటించారు. శివగామి పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

1 / 5
టాలీవుడ్ సీనియర్ నటి జయసుధ గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. అలాగే తర్వాత చాలా సినిమాల్లో హీరోలకు అమ్మగా నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. బొమ్మరిల్లు, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు,గోవిందుడు అందరివాడే ఇలా చాలా సినిమాల్లో అమ్మ పాత్రలో నటించింది.

2 / 5
అక్కినేని నాగార్జున భార్య,నటి అమల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హీరోయిన్‌గా పలు సినిమాల్లో తన గ్లామర్‌తో అందరి మనసు దోచేసిన ఈ నటి, అమ్మపాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. లైఫ్ ఈజ్ బ్యూటిపుల్ సినిమాలో అమల అమ్మపాత్రలో నటించి అవార్డ్స్ కూడా అందుకుంది.

3 / 5
శరణ్య పొన్వణ్ణన్ ఈమె గురించి తెలియని వారు లేరు. ఈ నటి అమ్మపాత్రలో నటిస్తే ఆ సినిమా హిట్ అంతే. అంత అద్భుతంగా ఆ పాత్రల్లో ఒదిగిపోతుంది. ఒకటి కాదు రెండు కాదు చాలా సినిమాల్లో అమ్మపాత్రల్లో నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

4 / 5
స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా మెప్పించిన ఊర్వశి తరువాత చాలా సినిమాల్లో అమ్మగా నటించింది. అమ్మ పాత్రల్లో కూడా తన అమాయకత్వంతో అందరి మనసు దోచేసింది.

5 / 5