సద్గురు ఆశ్రమంలో శ్రీనిధి శెట్టి..హోమం చేస్తున్న ఫొటోస్ వైరల్
అందాల ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హిట్ 3 మూవీతో హిట్ అందుకొని మంచి జోష్‌లో ఉంది ఈ చిన్నది. ఇక ఈ మూవీ హిట్ అయ్యాక చాలా మంది స్నేహితులత కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఈ అమ్మడు మాత్రం పూజల్లో మునిగిపోయింది. హోమాలు చేస్తూ దర్శనం ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5