AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్.. టాలీవుడ్

పాన్ ఇండియన్ సినిమా చేయడం ఎంతసేపు..? 100 కోట్ల బడ్జెట్ ఉంటే ఎవరైనా చేస్తారు. కానీ అది అందరికీ నచ్చేలా చేయడమే కదా అసలు ఆర్ట్. ఈ ఆర్ట్‌లో ఆరితేరింది దక్షిణాది దర్శకులేనా..? మరీ ముఖ్యంగా టాలీవుడ్ డైరెక్టర్స్‌కు మాత్రమే పాన్ ఇండియన్ హిట్లు ఇచ్చే ట్రిక్ తెలుసా..? మనోళ్లు మాత్రమే ఈ సక్సెస్ ఫార్ములా ఎలా పట్టుకున్నారు..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Dec 10, 2024 | 3:08 PM

Share
పాన్ ఇండియన్ సినిమా చేయడం ఎంతసేపు..? 100 కోట్ల బడ్జెట్ ఉంటే ఎవరైనా చేస్తారు. కానీ అది అందరికీ నచ్చేలా చేయడమే కదా అసలు ఆర్ట్. ఈ ఆర్ట్‌లో ఆరితేరింది దక్షిణాది దర్శకులేనా..? మరీ ముఖ్యంగా టాలీవుడ్ డైరెక్టర్స్‌కు మాత్రమే పాన్ ఇండియన్ హిట్లు ఇచ్చే ట్రిక్ తెలుసా..? మనోళ్లు మాత్రమే ఈ సక్సెస్ ఫార్ములా ఎలా పట్టుకున్నారు..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..

పాన్ ఇండియన్ సినిమా చేయడం ఎంతసేపు..? 100 కోట్ల బడ్జెట్ ఉంటే ఎవరైనా చేస్తారు. కానీ అది అందరికీ నచ్చేలా చేయడమే కదా అసలు ఆర్ట్. ఈ ఆర్ట్‌లో ఆరితేరింది దక్షిణాది దర్శకులేనా..? మరీ ముఖ్యంగా టాలీవుడ్ డైరెక్టర్స్‌కు మాత్రమే పాన్ ఇండియన్ హిట్లు ఇచ్చే ట్రిక్ తెలుసా..? మనోళ్లు మాత్రమే ఈ సక్సెస్ ఫార్ములా ఎలా పట్టుకున్నారు..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..

1 / 5
పాన్ ఇండియన్ సినిమా అంటే కేరాఫ్ సౌత్ సినిమా మరీ ముఖ్యంగా కేరాఫ్ తెలుగు సినిమా అయిపోయిందిప్పుడు. ఇండియన్ ఆడియన్స్ నాడి పట్టుకోవడం మన దర్శకులకు తెలిసినంతగా మరే ఇండస్ట్రీ దర్శకులకు తెలియదంటే అతిశయోక్తి కాదేమో..? ఎందుకంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇప్పుడు ఇండియన్ సినిమాను రూల్ చేస్తున్నదే తెలుగు సినిమా.

2 / 5
2015, జులై 10.. తెలుగు సినిమా గతిని, వేగాన్ని మార్చేసిన డేట్ ఇది. ఆ రోజే రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి విడుదలైంది. తెలుగు సినిమా పక్కనున్న తమిళ ఇండస్ట్రీకి కూడా పాకని రోజుల్లో.. ఏకంగా బాలీవుడ్ తీసుకెళ్లి అక్కడి ఆడియన్స్‌తో విజిల్స్ వేయించిన ఘనత రాజమౌళిదే. ఆ తర్వాత బాహుబలి 2తో అక్కడే జెండా పాతేసారు జక్కన్న. కేజియఫ్‌తో అది ఇంకాస్త కంటిన్యూ అయింది.

3 / 5
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఒక్కోసారి ఈ 1000 కోట్ల మార్క్ అందుకున్నారు. తాజాగా అల్లు అర్జున్ కూడా తొలిసారి ఈ క్లబ్బులోకి ఎంట్రీ ఇచ్చారు.మొత్తంగా టాలీవుడ్‌కు నాలుగు 1000 కోట్ల సినిమాలున్నాయి.

4 / 5
తాజాగా పుష్ప 2తో బాలీవుడ్ రికార్డ్స్ తిరగరాస్తున్నారు అల్లు అర్జున్, సుకుమార్. పాన్ ఇండియన్ సినిమాల్లో తెలుగు దర్శకులకు ఉన్న సక్సెస్ రేట్ ఇంకెవరికీ లేదు. తమిళం నుంచి కంగువా, తంగలాన్, పొన్నియన్ సెల్వన్ లాంటి సినిమాలు వచ్చినా.. పాన్ ఇండియన్ కాలేకపోయాయి. ఉన్నంతలో కన్నడ కాస్త బెటర్. ఎలా చూసుకున్నా.. పాన్ ఇండియన్ సినిమాను రూల్ చేస్తున్నదైతే మన తెలుగు ఇండస్ట్రీనే.

5 / 5
Follow Us
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!

విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..

రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు

త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!

క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే

ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు.. వీటిని తప్పక..

ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్

కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. టాక్సిక్ బడ్జెట్ ఎంతంటే..

అతి తక్కువ ఖర్చులో డబుల్ బెడ్రూం ఇల్లు.. బెస్ట్ ప్లాన్

మీ పీఎఫ్ అకౌంట్లో ఈ తప్పు పొరపాటున కూడా చేయకండి..