Celebrities Vote : క్యూలో నిల్చుని తారక్, బన్నీ, చిరు.. ఓటు హక్కు వినియోగించుకున్న సినీ ప్రముఖులు..
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ తో పాటు తెలంగాణ లోక్ సభ ఎన్నికల పోలింగ్ మే 13న ప్రారంభమైంది. తమ ఓటు హక్కును వినియోగించు కోవడం కోసం సామాన్యులతో పాట సినీప్రముఖులు వారి కుటుంబలతో కలిసి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి క్యూలో నిలబడి తమ ఓటును వినియోగించుకున్నారు. ఇప్పుడు తమ ఓటును వినియోగించుకున్న హీరోలు, సినీప్రముఖులు ఎవరో, ఎక్కడ ఓటు వేసారో తెలుసుకుందాం..