- Telugu News Photo Gallery Cinema photos Actress Adah Sharma New Traditional Photos Viral on social media May 2024 Telugu Heroines Photos
Adah Sharma:ట్రెండీ కంటే ట్రెడిషనల్‌గానే బాగుంటావ్.. అదా శర్మ అందాలకు కామెంట్.
పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది క్యూట్ బ్యూటీ అదా శర్మ. తరువాత అదా శర్మకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.. అడవి శేష్ నటించిన క్షణం సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత సుబ్రహ్మణ్యం ఫర్ సెల్, సన్ ఆఫ్ సత్యమూర్తి వంటి సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించింది మెప్పించింది ఈ అమ్మడు.
Updated on: May 13, 2024 | 12:37 PM

పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది క్యూట్ బ్యూటీ అదా శర్మ.

తరువాత అదా శర్మకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.. అడవి శేష్ నటించిన క్షణం సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.

ఆ తరువాత సుబ్రహ్మణ్యం ఫర్ సెల్, సన్ ఆఫ్ సత్యమూర్తి వంటి సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించింది మెప్పించింది ఈ అమ్మడు.

అక్కడి నుండి బాలీవుడ్ చెక్కేసిన ఈ అమ్మడు.. ది కేరళ స్టోరీ సినిమాతో ఒక్కసారిగా నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకుంది అదా శర్మ.

ఇక సోషల్ మీడియాలో అదా శర్మ చాలా యాక్టివ్ గా ఉంటూ.. హాట్ హాట్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ భామ.

అందాల ఆరబోతకు ఏమాత్రం మొహమాట పడదు ఈ వయ్యారి.. ఆ ఫొటోస్ నెట్టింట బాగా వైరల్ అవుతుంటాయి. ఈ మధ్య పలు యాడ్స్ కూడా చేస్తుంది.

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట బాగా అక్కట్టుకుంటున్నాయి.. ట్రెండీ గా కంటే ట్రెడిషనల్ గానే ఈ అమ్మడు బాగుంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.




