ట్రిపుల్ ఆర్ తర్వాత ఆలియా సౌత్‌లో ఇప్పటిదాకా సినిమా చేయనేలేదు. ఆమెకు కుదరలేదా? ఎవరూ అప్రోచ్ కావడం లేదా అనే చర్చ మొదలైంది. లైగర్ సినిమా ఫ్లాప్ అయినా, ఆ సినిమా ప్రమోషన్లలో అనన్య పాండే పార్టిసిపేట్ చేసిన తీరు సూపర్ అని గుర్తుచేసుకుంటున్నారు అభిమానులు. సెకండ్ ఛాన్స్ తీసుకుని సక్సెస్ అయితే చూడాలని ఉందంటున్నారు.