Tollywood News: అటెన్షన్ ప్లీజ్.. సింగిల్ థియేటర్లకు క్రౌడ్ పుల్లర్స్ కావలెను
అటెన్షన్ ప్లీజ్... సింగిల్ థియేటర్లకు క్రౌడ్ పుల్లర్స్ కావలెను... జస్ట్ క్రేజీ డేట్ ఉందనో, ఓ ఒక్క వారం కనిపించి వెళ్దామనో వచ్చేవారు కాదు.. వారా వారం... థియేటర్లలో ఫుట్‌ఫాల్ పెంచే చరిష్మా ఉన్న హీరోల సినిమాలు కావాలి... ఇంతకీ ఈ విషయాన్ని స్టార్ హీరోలు వింటున్నట్టేనా? థియేటర్లు పది కాలాల పాటు పచ్చగా ఉండాలంటే జనాలతో కిక్కిరిసిపోవాలి. ఫ్యాన్స్ లో పూనకాలు లోడ్ అవ్వాలి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
