AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: అన్ని ఇండస్ట్రీలు కవర్ చేస్తున్న సాయి పల్లవి

అటు నువ్వే.. ఇటు నువ్వే.. అనే పాట గుర్తుంది కదా..! సాయి పల్లవిని చూస్తుంటే ఈ పాటే గుర్తుకొస్తుందిప్పుడు. ఆ ఇండస్ట్రీ.. ఈ ఇండస్ట్రీ అని తేడా లేకుండా ఎక్కడ చూసినా ఈ భామే కనిపిస్తున్నారు. ముంబైలోనే ఉంటూ.. సౌత్ సినిమాలను కూడా సెట్ చేస్తున్నారు సాయి పల్లవి. అసలిన్ని ఇండస్ట్రీలను ఈ బ్యూటీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు..? ఆ మధ్య ఏడాది పాటు సినిమాలే చేయలేదు సాయి పల్లవి. దాంతో ఎందుకు ఈ గ్యాప్ అనుకున్నారు ఆమె ఫ్యాన్స్.

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Aug 11, 2024 | 11:11 AM

Share
అటు నువ్వే.. ఇటు నువ్వే.. అనే పాట గుర్తుంది కదా..! సాయి పల్లవిని చూస్తుంటే ఈ పాటే గుర్తుకొస్తుందిప్పుడు. ఆ ఇండస్ట్రీ.. ఈ ఇండస్ట్రీ అని తేడా లేకుండా ఎక్కడ చూసినా ఈ భామే కనిపిస్తున్నారు. ముంబైలోనే ఉంటూ.. సౌత్ సినిమాలను కూడా సెట్ చేస్తున్నారు సాయి పల్లవి. అసలిన్ని ఇండస్ట్రీలను ఈ బ్యూటీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు..?

1 / 5
ఆ మధ్య ఏడాది పాటు సినిమాలే చేయలేదు సాయి పల్లవి. దాంతో ఎందుకు ఈ గ్యాప్ అనుకున్నారు ఆమె ఫ్యాన్స్. ఇప్పుడేమో అస్సలు గ్యాప్ లేకుండా వరస సినిమాలు చేస్తున్నారు. కేవలం తెలుగు మాత్రమే కాదు.. హిందీ, తమిళంలోనూ సత్తా చూపిస్తున్నారు.

2 / 5
అన్ని ఇండస్ట్రీల్లోనూ జెండా పాతేస్తున్నారు న్యాచురల్ బ్యూటీ. తెలుగులో ప్రస్తుతం నాగచైతన్య హీరోగా నటిస్తున్న తండేల్‌లో హీరోయిన్‌గా నటిస్తున్నారు. లవ్ స్టోరీ తర్వాత చైతూతో ఈమె నటిస్తున్న రెండో సినిమా ఇది.

3 / 5
మరోవైపు తమిళంలో శివకార్తికేయన్ హీరోగా కమల్ హాసన్ నిర్మాతగా వస్తున్న అమరన్‌లో నటిస్తున్నారు. ఈ చిత్ర డబ్బింగ్ పనులు ముంబైలోనే పూర్తి చేస్తున్నారు సాయి పల్లవి. ఈ మధ్య ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నారు సాయి పల్లవి.

4 / 5
అక్కడ ఇప్పటికే అమీర్ ఖాన్ కొడుకుతో ఓ సినిమా చేస్తున్న సాయి పల్లవి.. రణ్‌బీర్ కపూర్ రామాయణలోనూ సీతమ్మ తల్లి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూట్ ముంబైలోనే జరుగుతుంది. దంగల్ ఫేమ్ నితీష్ తివారి దీనికి దర్శకుడు. మొత్తానికి గ్లామర్ షోకు దూరంగా ఉంటూ.. గ్లామర్ ఇండస్ట్రీని దున్నేస్తున్నారు సాయి పల్లవి.

5 / 5
Follow Us
రూ.5 లక్షల్లో సూపర్‌ బిజినెస్‌.. తలరాత మారిపోవాల్సిందే!

రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్..మరికొన్ని గంటల్లో అకౌంట్లోకి డబ్బులు

అదృష్టం అంటే వీళ్లదే..1 లక్షను రూ.1.75 కోట్లు చేసిన మల్టీబ్యాగర్

మండే ఎండల్లోను బెజవాడ వాహనదారులను పలకరిస్తున్న చిరు జల్లులు.. ఇలా

ప్రసూతి వార్డులోని భార్యను కత్తితోపొడిచి హత్య చేసిన భర్త!

రిటైర్మెంట్‌ తర్వాత నెలకు రూ.60 వేలు కావాలా?

మిత్రమా బిగ్‌ అలర్ట్‌.. ముందు ఈ పని చేసుకో.. జూన్‌ 14 వరకే గడువు

తెలుగురాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం..ఏ జిల్లాలో ఎలా ఉండబోతుందంటే?

ఈ టిప్స్ వాడితే పక్కాగా కరెంట్ బిల్ తగ్గుతుంది..

వంటింట్లో మరుగుతున్న పాలు పొంగాయనీ.. ఉరి వేసుకుని భర్త సూసైడ్‌!