Tamannaah: శ్రీకృష్ణ జన్మాష్టమి స్పెషల్.. మోడ్రన్ రాధమ్మగా మారిపోయిన తమన్నా. . ఫొటోస్ వైరల్

దేశ వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు సోమవారం (ఆగస్టు 26) ఘనంగా జరిగాయి. ఈ పర్వదినాన చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను బాల గోపాలుడిలా అందంగా ముస్తాబు చేసి మురిసిపోయారు. పలువురు సినీ సెలబ్రిటీలు కూడా తమ కుమారులు, కొడుకులను శ్రీకృష్ణుని గెటప్‌ లు వేసి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

|

Updated on: Aug 26, 2024 | 7:25 PM

1 / 6
 ఇక శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మిల్కీ బ్యూటీ తమన్నా తన సోషల్ మీడియా ఖాతాల్లో కొన్ని అందమైన ఫొటోలను షేర్ చేసింది.

2 / 6
ఇందులో కృష్ణుడి ప్రేయసి రాధారాణిగా ఎంతో అందంగా కనిపించింది తమన్నా భాటియా. ప్రస్తుతం ఈ ఫొటోలు అభిమానులు,‌ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

3 / 6
 ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, కరణ్ టోరానీ లేటెస్ట్‌ కలెక్షన్‌ ‘లీలా: ది ఇల్యూషన్ ఆఫ్ లవ్’ లో మెరిసింది తమన్నా. ఇందులో భాగంగానే
రాధగా ముస్తాబైంది తమన్నా.

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, కరణ్ టోరానీ లేటెస్ట్‌ కలెక్షన్‌ ‘లీలా: ది ఇల్యూషన్ ఆఫ్ లవ్’ లో మెరిసింది తమన్నా. ఇందులో భాగంగానే రాధగా ముస్తాబైంది తమన్నా.

4 / 6
 ఇటీవలే శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు కలిసి నటించిన  స్త్రీ 2 చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది తమన్నా. ఈ పాట కోసం భారీ రెమ్యునరేషన్ అందుకుందని సమాచారం.

5 / 6
 ఇక ప్రస్తుతం పలు దక్షిణాది సినిమాలతో పాటు హిందీ సినిమాల్లోనూ నటిస్తోంది తమన్నా. అలాగే పలు వెబ్ సిరీసుల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా ఉంటోంది.

6 / 6
Follow us
శ్రీకృష్ణ జన్మాష్టమి స్పెషల్.. మోడ్రన్ రాధమ్మగా తమన్నా.. ఫొటోస్

ఏసీ నుంచి దుర్వాసన వస్తుందా? కారణాలేంటి? ఇలా చేయండి!

అభిమానిని స‌త్క‌రించిన చిరంజీవి.. అండగా ఉంటానని హామీ..

కీలక రాశుల అనుకూలత.. ఆ రాశుల వారికి రాజయోగాలు పట్టే ఛాన్స్..!

రెండేళ్ల క్రితం గ్రూప్‌ 2 నోటిఫికేషన్‌.. 4 సార్లు వాయిదా..!

ఓటీటీలోకి వచ్చేసిన విలేజ్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?

నెట్టింట వైరల్‌గా మారిన ఆప్టికల్ ఇల్యూషన్.. ఇది చాలా సింపుల్ గురూ

సెప్టెంబర్ నెలంతా ఆ రాశుల వారికి హ్యాపీ లైఫ్..!

కృష్ణుడి గెటప్‌లో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?

చంద్రబాబు సర్కార్ అదిరిపోయే ప్లాన్.. 100 డేస్ లక్ష్యాలివే..

శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు

భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్!

మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..

యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!

హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.

ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..

ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?

తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?

కాళేశ్వరంప్రాజెక్టుకు భారీగావరద ఉధృతి..లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి

కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో DNA రిపోర్టే కీలకం.!