AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Regina Cassandra: పార్లమెంట్‌లోకి అడుగు పెట్టిన టాలీవుడ్ హీరోయిన్ రెజీనా.. ఫొటోస్ వైరల్.. ఎందుకో తెలుసా?

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రెజీనా కాసాండ్రా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించిందీ ముద్దుగుమ్మ. అలాగే కొన్ని సినిమాల్లో విలన్ గానూ ఆకట్టుకుంది. తన అందం, అభినయంతో దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Basha Shek
|

Updated on: Mar 04, 2025 | 11:00 PM

Share
 టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రెజీనా కాసాండ్రాకు సామాజిక స్పృహ కాస్త ఎక్కువ. సినిమాలతో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటుంది.

1 / 5
 తాజాగా మన దేశ పార్లమెంట్ లోకి అడుగు పెట్టింది రెజీనా కాసాండ్రా. అయితే ఎంపీగా మాత్రం కాదండోయ్..

2 / 5
డెమో క్రటిక్ సంఘా పేరుతో నడుపుతున్న స్వచ్ఛంద సంస్థలో రెజీనా కూడా పనిచేస్తోంది. ఈ సంస్థలోని తొలి బ్యాచ్ విద్యార్థులని తీసుకుని రెజీనా.. పార్లమెంట్ సందర్శనకు వెళ్లింది.

3 / 5
ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భారత పార్లమెంట్ పరిసరాల్లో కలియ తిరిగింది రెజీనా. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.

4 / 5
పార్లమెంట్ అంతర్గత పనితీరు వీక్షించడంతో పాటు ప్రజాస్వామ్య పాలన, శాసన ప్రక్రియల గురించి రెజీనా తెలుసుకుంది.

5 / 5
ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..

విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం

తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి

2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..

నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!

గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..

రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..

36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!

ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే

అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!