AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Paradise: వైలెంట్ గా రెచ్చిపోయిన నాని.. దద్దరిల్లిన ప్యారడైజ్ టీజర్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే

తెగిలించాలని ఫిక్సైనపుడు.. పూర్తిగా తెగించాలి. సగం సగం ఉంటూ.. మొహమాటపడకూడదు. నాని ఇప్పుడు ఇదే చేస్తున్నారు. మొన్న హిట్ 3లోనే వయొలెన్స్ ఎక్కువైపోయిందంటే.. ఇప్పుడేకంగా దానికి అమ్మమ్మ లాంటి వయొలెంట్ సినిమాతో వస్తున్నారు. ది ప్యారడైజ్ టీజర్ విడుదలైంది. అసలు నాని ఏం చేయబోతున్నారు..? ఫ్యామిలీ ఆడియన్స్‌కు దూరం అవుతున్నారా..?

Phani CH
| Edited By: |

Updated on: Mar 04, 2025 | 10:10 PM

Share
నాని కరెక్ట్ ట్రాక్ లోనే వెళ్తున్నారా..? అదేంటి.. వరస విజయాలతో పాటు 100 కోట్ల సినిమాలిస్తున్న హీరోను పట్టుకుని ట్రాక్ మారుతున్నారా అంటారేంటి అర్థం లేకుండా అనుకోవచ్చు. కానీ నాని నిర్ణయాలు చూస్తుంటే ఫ్యాన్స్‌కు ఇలాంటి అనుమానాలే వస్తున్నాయి. ఒకప్పుడు ఎలా ఉండే నానిగారూ.. ఎలా అయిపోతున్నారంటూ షాక్ అవుతున్నారు వాళ్లు.

1 / 5
ఇదిగో.. నాని అంటే మన ఆడియన్స్‌కు ఇలాగే కూల్‌గా పక్కింటి అబ్బాయిగా కనిపించేవారు. ఏమండోయ్ నానిగారూ అని పిలిస్తే.. ఆ అంటూ పలికేంత దగ్గరగా ఉంటాయి ఆయన పాత్రలు.

2 / 5
ఇప్పుడేమో మాస్ అంటూ ఫ్యామిలీ ఆడియన్స్‌కు దూరంగా వెళ్తున్నారు న్యాచురల్ స్టార్. ఈయన సినిమాల్లో రాను రాను వయొలెన్స్ మరీ ఎక్కువైపోతుంది. మొన్నొచ్చిన హిట్ 3 టీజర్ చూసాక.. వామ్మో అక్కడున్నది నానియేనా అని అనుమానాలు వచ్చాయందరికీ.

3 / 5
యానిమల్‌కే బాప్‌లా ఉన్నాడేంట్రా బాబూ అంటూ అంతా ముక్కున వేలేసుకున్నారు. అర్జున్ సర్కార్ పాత్రను అంత సీరియస్‌గా తీసుకున్నారు నాని. ఇక ఇప్పుడు ప్యారడైజ్ టీజర్ చూసాక.. ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి.

4 / 5
హిట్ 3, ప్యారడైజ్ సినిమాల టీజర్స్ చూసాక వయొలెన్స్ రేంజ్ ఎంతుందో అర్థమైపోతుంది. ఇవి హిట్టైతే నాని కెరీర్ నెక్ట్స్ లెవల్‌కు వెళ్ళడమైతే ఖాయం.. కానీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు దూరమవ్వడం కూడా  ఖాయమే. పైగా ఈ సినిమాలకు పిల్లలకు నో ఎంట్రీ అని తేల్చేసారు నాని. మరి ఈ సినిమాలతో నాని ఏం చేయబోతున్నారో చూడాలిక..?

5 / 5
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!

నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..

87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..

ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు

పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!

నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి

సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..

ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..

హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?

ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..