AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heroines: ఈ ముగ్గురు హీరోయిన్స్ చాలా బిజీ.. చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయంటే.?

2025లో సిల్వర్‌ స్క్రీన్ మీద గ్లామర్ డోస్ కాస్త గట్టిగానే కనిపించనుంది. కొత్త అందాల సందడి తక్కువే అయినా... ఆల్రెడీ ఫామ్‌లో ఉన్న బ్యూటీస్ మాత్రం రెండు మూడు సినిమాలతో అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ లిస్ట్‌లో టాప్ బ్యూటీస్‌తో పాటు యంగ్ హీరోయిన్స్‌ కూడా ఉన్నారు.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Apr 30, 2025 | 11:15 AM

Share
ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో ఆడియన్స్‌ను పలకరించారు నేషనల్ క్రష్‌ రష్మిక మందన్న. సల్మాన్‌తో చేసిన సికందర్ నిరాశపరిచినా... ఛావా సినిమా రష్మిక ఇమేజ్‌కు చాలా ప్లస్ అయ్యింది. ప్రజెంట్‌ కుబేర, ది గర్ల్‌ ఫ్రెండ్‌, థామ సినిమాల్లో నటిస్తున్నారు ఈ బ్యూటీ. వీటిలో కుభేర, ది గర్ల్‌ ఫ్రెండ్ సినిమాలు ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

1 / 5
యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఆల్రెడీ రాబిన్‌హుడ్ సినిమాతో ఆడియన్స్‌ ముందుకు వచ్చిన ఈ బ్యూటీ, త్వరలో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నారు.

2 / 5
శ్రీలీల, కార్తీక్ ఆర్యన్‌కు జోడీగా నటించిన ఆశిఖీ 3 ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో రవితేజకి జోడిగా మాజ్‌ జాతార, అఖిల్ సరసన లెనిన్‌, తమిళ్‌లో శివ కార్తికేయన్ పక్కన పరాశక్తి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ బ్యూటీ.

3 / 5
స్లో అండ్ స్టడీగా సిల్వర్‌ స్క్రీన్‌ను కమ్మేస్తున్నారు లేటెస్ట్ సెన్సేషన్‌ భాగ్యశ్రీ బోర్సే. ఈ బ్యూటీ విజయ్ దేవరకొండకు జోడీగా నటించిన కింగ్‌డమ్‌ మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి.

4 / 5
రామ్‌ కు జోడీగా నటిస్తున్న సినిమాతో పాటు దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న కాంతా ప్రజెంట్ షూటింగ్ స్టేజ్‌లో ఉన్నాయి. ఇలా ప్రతీ హీరోయిన్‌ రెండు మూడు సినిమాలతో వెండితెరకు మరింత గ్లామర్ యాడ్ చేస్తున్నారు.

5 / 5