Bhagyashri Borse: కృతి, శ్రీలీల ప్లేస్‌ను కబ్జా చేస్తున్న మరో బ్యూటీ.. భాగ్యశ్రీ బోర్సే.
కృతి, శ్రీలీల ప్లేస్‌ను కబ్జా చేసేందుకు మరో బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ సినిమాతో సౌత్ ఎంట్రీ ఇస్తున్నారు భాగ్యశ్రీ బోర్సే. సౌత్‌లో తొలి సినిమా రిలీజ్ కాకముందే భాగ్యశ్రీ ఖాతాలో మరో మూడు సినిమాలు చేరాయి. దీంతో ఈ బ్యూటీ కూడా మరో సిల్వర్ స్క్రీన్ సెన్సేషన్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు క్రిటిక్స్. అయితే భాగ్యశ్రీ అయినా ఆ ఇమేజ్‌ను కంటిన్యూ చేస్తారా.. లేక కృతి, శ్రీలీల లాగే ఫేడ్ అవుట్ అవుతారా చూడాలి.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
