AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamannaah Bhatia: తమన్నాకు బాలీవుడ్ మరో బంపర్ ఆఫర్.. ఆడియన్స్‌కి పండగే

తమన్నా స్పెషల్ సాంగ్‌కు బాలీవుడ్ బాగా అలవాటు పడిపోయిందా..? ఆమె సినిమాలో ఉంటే హిట్టు అనే నమ్మకం దర్శక నిర్మాతల్లో వచ్చేసిందా..? అందుకే మిల్కీ బ్యూటీతో తమ సినిమాల్లో ఒక్క పాటైనా చేయించాలని కంకణం కట్టుకున్నారా..? తాజాగా మరో క్రేజీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోతున్నారు తమన్నా. అదేంటో చూద్దామా..?

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Phani CH|

Updated on: Apr 03, 2025 | 7:40 PM

Share
స్పెషల్ సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోతున్నారు తమన్నా. ఓవైపు హీరోయిన్‌గా వరస సినిమాలు చేస్తూనే.. మరోవైపు స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూనే ఉన్నారు. పైగా తమన్నా అప్పియరెన్స్ ఈ సినిమాలకు కలిసొస్తుంది కూడా.

1 / 5
స్త్రీ 2 కోసం బాలీవుడ్‌లో ఫస్ట్ టైమ్ స్పెషల్ సాంగ్ చేసారు తమన్నా.. అది ఇండస్ట్రీ హిట్ కావడంతో ఈమెకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయిప్పుడు. స్త్రీ 2 తర్వాత తమన్నా బాలీవుడ్ కెరీర్‌కు రెక్కలొచ్చాయి.

2 / 5
సినిమాల కంటే ఎక్కువగా మా సినిమాలో ఒక్క పాట చేయండి ప్లీజ్ అనే ఆఫర్స్ ఎక్కవైపోయాయి ఈమెకు. తాజాగా రైడ్ 2లోనూ అదిరిపోయే స్పెషల్ సాంగ్‌కు సిద్ధం అవుతున్నారు తమన్నా.

3 / 5
అజయ్ దేవ్‌గన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రితేష్ దేశ్‌ముఖ్ విలన్‌గా నటిస్తున్నారు. రవికుమార్ గుప్తా తెరకెక్కిస్తున్న రైడ్ 2 మే 1న విడుదల కానుంది. కంటెంట్ ఓరియెంటెడ్‌గా సాగే ఈ సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్ చేయబోతున్నారు.. ఆమెతో పాటు హనీసింగ్ కూడా కనిపించబోతున్నారని తెలుస్తుంది.

4 / 5
ఇక తెలుగు విషయానికి వస్తే సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్న ఓదెల 2 సినిమాతో బిజీగా ఉన్నారు తమన్నా. ఏప్రిల్ 17న విడుదల కానుంది ఈ చిత్రం.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..