AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth: ఏంటి మామా ఈ ఏజ్ లో రజినీ స్పీడ్‌కు.. షాక్ అవుతున్న ఫ్యాన్స్

ఈ రోజుల్లో ఓ ప్యాన్ ఇండియన్ సినిమా పూర్తి చేయాలంటే కనీసం తక్కువలో తక్కువ ఏడాదైనా పడుతుంది. కానీ ఇక్కడేమో ఓ దర్శకుడు కేవలం మూడు నెలల్లో సినిమా తీస్తా.. 20 రోజుల్లోనే హీరో పోర్షన్ పూర్తి చేస్తా అంటూ షాకులిస్తున్నాడు. నిజంగా ఈ రోజుల్లో ఓ ప్యాన్ ఇండియన్ సినిమా షూట్ అంత త్వరగా పూర్తి చేయొచ్చా..? ఇంతకీ ఎవరా దర్శకుడు..?

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Apr 03, 2025 | 7:07 PM

Share
ఎప్పటికప్పుడు తన స్పీడ్‌తో అందరికీ షాకులు ఇస్తూనే ఉన్నారు రజినీకాంత్. అనారోగ్యం కారణంగా ఈయన సినిమాలు మానేస్తారు.. ఇదే చివరి సినిమా అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి.

1 / 5
కానీ రజినీ మాత్రం అవేం పట్టించుకోకుండా తన పని తాను చేస్తుంటారు. ఏడాదికి కనీసం రెండు సినిమాలు పూర్తి చేస్తున్నారీయన. జైలర్ తర్వాత లాల్ సలామ్, వేట్టయాన్ సినిమాలను ఏడాది గ్యాప్‌లోనే పూర్తి చేసారు రజినీకాంత్.

2 / 5
ప్రస్తుతం లోకేష్ కనకరాజ్‌తో కూలీ సినిమా చేస్తున్నారు సూపర్ స్టార్. దీని షూటింగ్ కూడా పూర్తైపోయింది. తక్కువ వర్కింగ్ డేస్‌లోనే కూలీ పూర్తి చేసారు లోకేష్. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ ప్రకటించనున్నారు మేకర్స్. కూలీ సెట్స్‌పై ఉన్నపుడే జైలర్ 2 మొదలుపెట్టారు రజినీకాంత్.

3 / 5
తాజాగా ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. నెల్సన్ స్పీడ్ చూస్తుంటే మరో ఆర్నెళ్లలోనే ఫస్ట్ కాపీ సిద్ధం చేసేలా కనిపిస్తున్నారు. ప్రస్తుతం జైలర్ 2 టీమ్ కేరళ అట్ఠపాడిలో ఉన్నారు.. అక్కడే సినిమా కోసం భారీ సెట్లను నిర్మిస్తున్నారు.

4 / 5
ఏప్రిల్ 10 నుంచి నాన్ స్టాప్ షెడ్యూల్ అక్కడే ప్లాన్ చేస్తున్నారు నెల్సన్. జైలర్ 2లో రజినీ పాత్రను కేవలం 20 రోజుల్లో పూర్తి చేయాలని చూస్తున్నారు నెల్సన్. ఎండలు మండిపోతున్నా.. రజినీ మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారు. ఈ సినిమాలో రజినీ పోర్షన్ జులైలోపే పూర్తయ్యేలా కనిపిస్తుంది. జైలర్‌లో ఉన్న పాత్రలతో పాటు ఈసారి మరికొన్ని కొత్తగా యాడ్ కానున్నాయి.. బాలకృష్ణ క్యామియోపై ఆసక్తికరమైన ప్రచారం జరుగుతుంది.

5 / 5
Follow Us
వీధుల్లో విహరిస్తున్న ఎలుగుబంటి.. దెబ్బకు 100 స్కూల్స్‌ బంద్!

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు పున: ప్రారంభంపై విద్యాశాఖ క్లారిటీ

పొద్దున్నే గూడు కట్టిరాత్రికి తినేసే ఈ స్పైడర్ హిస్టరీ తెలుసా?

అన్నామలై సరికొత్త పొలిటికల్ గేమ్.. దళపతి విజయ్ ఫార్ములాతో..

ఇండియా vs ఇంగ్లాండ్ మ్యాచ్ టైమింగ్స్ మార్పు! ఎందుకంటే?

నరరూప రాక్షసులకు మరణశిక్ష విధించిన కోర్టు..!

తన చేతిపై టాటూ సీక్రెట్ రివీల్ చేసిన నటి ప్రగతి..

ఈ ఫొటోలో దాగున్న పదం ఏంటో 2 సెకన్లలో చెప్పగలరా..?

త్వరలో పట్టాలెక్కనున్న పాతబస్తీ మెట్రో ప్రాజెక్టు.. అన్నీ క్లియర్

తులసి మొక్క పక్కన పొరపాటున కూడా ఈ మొక్కలను ఉంచకండి.. మీ ఈ చిన్న త