మైనస్‌లన్నీ ఒకే చోట కలిసి పని చేస్తే.. ఈ ఫార్ములా వర్కవుట్ అవుతుందా ??
సాధారణంగా ఓ సినిమా చేస్తున్నపుడు ఆ టీంలో హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాత.. ఇలా కనీసం ఎవరో ఒక్కరైనా హిట్లలో ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఓ సినిమా విషయంలో సీన్ పూర్తిగా రివర్స్‌లో జరుగుతుంది. అన్నీ మైనస్‌లు కలిసి పని చేస్తున్నారు. మ్యాథ్య్ ప్రకారం ఆ మైనస్‌లన్నీ కలిస్తే ప్లస్ అవుతాయి. మరి ఇక్కడా అదే ఫార్ములా వర్కవుట్ అవుతుందా..? ఇంతకీ ఎవరా టీం. ఏంటా సినిమా..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
