Rajini Kanth: స్నేహితులతో కలిసి హిమాలయాల్లో రజినీకాంత్.. ఫోటోస్ వైరల్..
రజినీకాంత్ నటించిన 'జైలర్' ఆగస్ట్ 10న విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 72 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డు సృష్టించింది. సూపర్‌స్టార్ రజినీకాంత్ హిమాలయాల పర్యటనల్లో ఉన్నారు. హిమాలయాల దిగువన ఉన్న ఆశ్రమంలో సన్యాసులు, సన్యాసినులతో కలిసి ఉంటున్నారు.