Mahesh Babu: ఆ బిజినెస్‌లో వందల కోట్లు పెట్టుబడి పెడుతున్న మహేష్ బాబు.
బిజినెస్‌మేన్.. 12 ఏళ్ళ కింద మహేష్ బాబుకు ఏ ముహూర్తంలో పూరీ జగన్నాథ్ ఈ టైటిల్ పెట్టారో తెలియదు కానీ.. దాన్ని నిజం చేస్తున్నారు సూపర్ స్టార్. ఆయన చేస్తున్నది కూడా మామూలు బిజినెస్ కాదు.. దేశం మొత్తం మహేష్ బ్రాండ్ కనిపించాలంతే అంటున్నారు. తాజాగా మరో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారీయన. మహేష్ బాబు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నారో.. బిజినెస్‌లోనూ అంతే బిజీగా ఉన్నారు. ముఖ్యంగా మల్టీప్లెక్స్ వైపు మహేష్ మనసు మళ్లుతుంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
