AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్లో లో అనిపించింది.. ఫాలో అయ్యమంటున్న శ్రీలీల.. సమంత..

స్పెషల్‌గానా? నేనా? అనే హీరోయిన్ల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. మిగిలిన వాళ్ల విషయం ఏమోగానీ, సమంత అండ్‌ శ్రీలీల మాత్రం ఈ విషయంలో సూపర్‌ డూపర్‌ క్లారిటీతో ఉన్నారు. ఈ సీనియర్‌, యంగ్‌స్టర్‌ అంత ఫర్మ్ గా చెబుతున్న విషయాలేంటి? చూసేద్దాం పదండి.. ఊ అంటావా సామ్‌.. ఉ ఊ అంటావా అని అడిగితే.. అప్పుడేదో ఊ అన్నాను కానీ, ఇప్పుడు మాత్రం ఉ ఊనే అని సమాధానం ఇస్తున్నారు సమంత.

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Phani CH|

Updated on: May 19, 2025 | 4:32 PM

Share
ఊ అంటావా సామ్‌.. ఉ ఊ అంటావా అని అడిగితే.. అప్పుడేదో ఊ అన్నాను కానీ, ఇప్పుడు మాత్రం ఉ ఊనే అని సమాధానం ఇస్తున్నారు సమంత. తాను చేయగలనా? తనను జనాలు అంత హాట్‌గా ఊహించుకోగలరా? తరహా ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా ఊ అంటావా పాట నిలిచిందన్నది సామ్‌ ఫీలింగ్‌.

1 / 5
ఫ్యూచర్‌లో మాత్రం స్పెషల్‌ సాంగ్స్ చేసే ఉద్దేశం లేదంటున్నారు సమంత. ఆ పాటను జస్ట్ అలా చేయాలనిపించి, చేసేశానంతే అని అంటున్నారు.

2 / 5
పుష్ప2లో కిస్సిక్‌ చేసిన శ్రీలీల కూడా ఈ తరహా కామెంట్లే పాస్‌ చేశారు. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. అందుకే డ్యాన్స్ బేస్డ్ సాంగ్‌, అందులోనూ బన్నీతో స్టెప్పులేసే అవకాశం రావడంతో కిస్సిక్‌ సాంగ్‌కి ఓకే చెప్పానన్నారు శ్రీలీల.

3 / 5
మరి ఫ్యూచర్‌లో ఇలాంటి సాంగుల ఆఫర్లు వస్తే పరిస్థితి ఏంటి? అని అడిగితే... సైలెంట్‌గా తన స్టైల్‌లో నవ్వేశారు శ్రీలీల. పెద్ది సినిమాలో శ్రీలీల స్టెప్పులేస్తారనే టాక్‌ నడుస్తోంది. కానీ, దీని గురించి కిస్సిక్‌ బ్యూటీ మాత్రం స్పందించడం లేదు.

4 / 5
నార్త్ లో వరుసగా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ, సౌత్‌లో గ్యాప్‌ కనిపించకుండా స్పెషల్‌గా ఈ పాటలతో కనిపించడానికి సిద్ధమయ్యారా? అనే టాక్‌ కూడా ఉంది. తరచూ కాకపోయినా అప్పుడప్పుడూ జిగేల్‌మనిపించడంలో తప్పేం లేదంటూ సలహాలూ అందుతున్నాయి మన బ్యూటీలకు.

5 / 5