OTT: బుర్రపాడు అంతే.! ట్విస్టుల మీద ట్విస్టులు.. ప్రతీ సీన్ ఓ డైమండ్.. ఎక్కడ చూడొచ్చునంటే

స్టార్టప్ కంపెనీలో పనిచేస్తున్న ఓ మహిళ(హీరోయిన్) తన స్మార్ట్‌ఫోన్‌ను పోగొట్టుకుంటుంది. ఇక అది ఓ అజ్ఞాత వ్యక్తికి దొరకగా.. మొబైల్‌ను తీసుకునేందుకు.. ఆమెను ఓ చోటుకు రమ్మని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది.. సినిమా చూడాల్సిందే..

Ravi Kiran

|

Updated on: Aug 22, 2024 | 8:54 PM

 2023లో విడుదలైన సౌత్ కొరియన్ సైకలాజికల్ థ్రిల్లర్ 'Unlocked'. ఇందులో చున్ వూ-హీ-హే, కిమ్ హీ-వాన్, యోనిమ్ కీలక పాత్రల్లో నటించారు. దీనికి కిమ్ టే-జూన్ దర్శకుడు. ఈ చిత్రం గతేడాది ఫిబ్రవరి 17న విడుదలైంది.

1 / 6
 స్టార్టప్ కంపెనీలో పనిచేస్తున్న ఓ మహిళ(హీరోయిన్) తన స్మార్ట్‌ఫోన్‌ను పోగొట్టుకుంటుంది. ఇక అది ఓ అజ్ఞాత వ్యక్తికి దొరకగా.. మొబైల్‌ను తీసుకునేందుకు.. ఆమెను ఓ చోటుకు రమ్మని చెప్తాడు.

2 / 6
అయితే అప్పటికి సదరు వ్యక్తి ఆమె స్మార్ట్‌ఫోన్‌లో ట్రాకింగ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి, ఆ మహిళ కార్యకలాపాలన్నింటినీ ట్రాక్ చేయడమే కాకుండా.. ఆమెకు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు.

3 / 6
దాని వల్ల ఆమె తన ఉద్యోగాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. అలాగే ఆమె కదలికలపై.. సదరు మహిళ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి.. ఆమె స్నేహం చేసే ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరన్నది తెలుసుకుంటారు. ఇక అతడు ఓ హత్య కేసులోని హంతకుడు అని తెలియడంతో షాక్ అవుతారు.

4 / 6
అప్పటికే ఏడు హత్యలు చేసిన ఆ అజ్ఞాత వ్యక్తి.. ఎనిమిదో టార్గెట్ హీరోయిన్ అవుతుంది. ఇంతకీ ఆమె అతడి నుంచి తప్పించుకోగలదా.? ఆ అజ్ఞాత వ్యక్తి హత్య కేసును ఇన్వెస్టిగేట్ చేస్తోన్న ఆఫీసర్ నిందితుడ్ని పట్టుకోగలిగాడా.?అనేది సినిమా కథాంశం.

5 / 6
 ఈ చిత్రం Netflix OTTలో అందుబాటులో ఉంది. కొంచెం డిఫరెంట్ థ్రిల్లర్ సినిమాను ఇష్టపడేవారు కచ్చితంగా ఈ మూవీపై ఓ లుక్కేయండి.

6 / 6
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!