AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భర్తతో కలిసి వర్షంలో అనసూయ ఆటలు.. అదుర్స్ అంటున్న నెటిజన్స్

బుల్లితెరపై అందాల యాంకర్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు అనసూయ. న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ. యాంకర్ గా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. జబర్దస్త్ కామెడీ షోతో ఈ అమ్మడు బాగా పాపులర్ అయ్యింది. 

Rajeev Rayala
|

Updated on: Aug 22, 2024 | 10:49 PM

Share
బుల్లితెరపై అందాల యాంకర్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు అనసూయ. న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ. యాంకర్ గా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. జబర్దస్త్ కామెడీ షోతో ఈ అమ్మడు బాగా పాపులర్ అయ్యింది. 

బుల్లితెరపై అందాల యాంకర్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు అనసూయ. న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ. యాంకర్ గా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. జబర్దస్త్ కామెడీ షోతో ఈ అమ్మడు బాగా పాపులర్ అయ్యింది. 

1 / 5
ఈ షోలో తన మాటలతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది అనసూయ. చలాకీ మాటలతో అదిరిపోయే పంచ్ లతో ప్రేక్షకులను కవ్విస్తోంది అనసూయ. ఇక సినిమాల్లోనూ ఈ అమ్మడు చాలా బిజీగా ఉంది. చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది అనసూయ. 

2 / 5
ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ హా ఉంటోంది అనసూయ. తన పై వచ్చే ట్రోల్స్‌కు, నెగిటివ్ కామెంట్స్ పై గట్టిగా సమాదానాలు ఇస్తుంది అనసూయ. అలాగే సమాజంలో జరిగే సంఘటనల పై కూడా స్పందిస్తూ ఉంటుంది. 

3 / 5
ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలకు మంచి క్రేజ్ ఉంటుంది. కుర్రకారు అనసూయ ఎప్పుడు ఫోటోలు షేర్ చేస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. అలాగే అభిమానులను ఆకట్టుకునేలా ఫోటోలు షేర్ చేస్తోంది. 

4 / 5
తాజాగా ఈ ముద్దుగుమ్మ వర్షంలో భర్తతో కలిసి షటిల్ ఆడుతున్న ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫొటోలో అనసూయ మరోసారి తన అందంతో ఆకట్టుకుంది. ఈ ఫోటోలకు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. 

5 / 5
Follow Us
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!

దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..

ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..

జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు

ఇరాన్ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాల దాడి!

తమ్ముడి సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేసిన చిరు..

ఈ తెలుగు నటికి ఫ్లాట్‌లు కొని ఇచ్చిన ధీరుభాయ్ అంబానీ

వాట్సాప్‌లో ఒక్క మెసేజ్‌ చేస్తే నిమిషాల్లోనే ఆధార్‌ డౌన్‌లోడ్

పెద్ద రోల్ అని చెప్పి ఎడిటింగ్‌లో లేపేశారు..

వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు