SJ Suryah: బిజీ టైమ్‌లో బిగ్ డెసిషన్.. విలన్ రోల్స్ కి SJ సూర్య గుడ్ బై ??
ప్రజెంట్ కోలీవుడ్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న నటుడు ఎస్‌జే సూర్య. తమిళనాట హీరో ఎవరైనా.. విలన్‌గా మాత్రం ఎస్‌జే సూర్యనే కనిపిస్తున్నారు. కామెడీ, సీరియస్, రూత్‌లెస్ ఇలా విలనిజంలో కూడా డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తున్నారు. ఇంత బిజీ టైమ్‌లో బిగ్ డెసిషన్ తీసుకున్నారు సూర్య, గతంలో విజయ్ సేతుపతి ఇలాంటి డెసిషనే తీసుకున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
