తన మధుర గాత్రంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తారు సింగర్ సునీత. టాలీవుడ్ లో స్టార్ సింగర్స్ లో ఈమె కూడా ఒకరు. గాయనీగానే కాకుండా.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తారు ఈమె. 1995లో గులాబీ చిత్రంలో 'ఈ వేళలో నీవు' అనే పాట ఆమె కెరియర్ మొదలైంది. తెలుగుతో పాటు కన్నడ చిత్రాల్లోనూ ఎన్నో పాటలు పాడారు. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈమె ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.