Ramcharan- Upasana: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రామ్ చరణ్ సతీమణి ఉపాసన.. పాప పేరుపై ఏమన్నారంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
