AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salman Khan: అట్లీకి సారీ చెప్పిన సల్మాన్‌.. అసలేమైంది..?

ఇంకెక్కడి సినిమా గురూ... చేయాలని చాలా ప్రయత్నించాను గానీ, అసలు కుదర్లేదు. ఆ టైమ్‌ ఇప్పుడు నా దగ్గర ఖాళీగానే ఉందని అంటున్నారు సల్మాన్‌ఖాన్‌. ఇంతకీ సల్మాన్‌ ఏ మూవీ గురించి చెప్పారు? దేనికోసం ట్రై చేశారు? ఎందుకు కుదర్లేదు... డీటైల్స్ చూసేద్దాం పదండి.. జవాన్‌ సినిమా వెయ్యి కోట్లను దాటి కలెక్ట్ చేసిన తీరు చూసి, నార్త్ హీరోలందరూ ఫిదా అయిపోయారు.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Mar 28, 2025 | 7:35 PM

Share
జవాన్‌ సినిమా వెయ్యి కోట్లను దాటి కలెక్ట్ చేసిన తీరు చూసి, నార్త్ హీరోలందరూ ఫిదా అయిపోయారు. అట్లీ కోసం నార్త్ స్టార్లందరూ క్యూ కట్టేస్తున్నారనే మాటలు కూడా వైరల్‌ అయ్యాయి.

1 / 5
అందులో ముఖ్యంగా సల్మాన్‌ఖాన్‌ కాల్షీట్‌ ఇచ్చేశారని, జవాన్‌ని మించిన సబ్జెక్టుతో రెడీ అయిపోయారన్నది వైరల్‌ న్యూస్‌. అయితే ఇప్పుడు ఈ న్యూస్‌కి బ్రేక్‌ వేసేశారు సల్మాన్. అట్లీతో సినిమా చేయాలని చాలా ట్రై చేసినట్టు తెలిపారు.

2 / 5
అయినా సాధ్యపడనట్టు డిక్లేర్‌ చేశారు. రీజన్‌ ఏంటని ఆరా తీస్తే... బడ్జెట్‌ ఇష్యూ అని ఓపెన్‌గానే చెప్పేశారు భాయ్‌. ఇప్పటికీ, ఇండియన్‌ టాప్‌ హీరోల్లో సల్మాన్‌ఖాన్‌ ఒకరు అని పృథ్విరాజ్‌ కూడా ఈ మధ్య స్టేజ్‌ మీద అన్నారు.

3 / 5
అలాంటప్పుడు..అంతటి టాప్‌ హీరోకి కూడా బడ్జెట్‌ ఇష్యూ ఉంటుందా? ఎన్ని కోట్లయినా ఖర్చుపెట్టడానికి మేకర్స్ సిద్ధంగనే ఉంటారు కదా అని చర్చ షురూ అయింది. కాకపోతే సల్మాన్‌కి కొన్నాళ్లుగా సరైన హిట్‌ లేదు కాబట్టి, పెట్టుబడి పెట్టడానికి వెనకడుగు వేస్తున్నారేమోననే వెర్షన్‌ కూడా వినిపిస్తోంది.

4 / 5
సౌత్‌ సినిమాలతో అడపాదడపా టచ్‌లో ఉండటానికి ఇష్టపడుతుంటారు సల్మాన్‌. ఇప్పుడు తమిళ దర్శకుడు మురుగదాస్‌తో సికందర్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా మీద మంచి హోప్స్ ఉన్నాయి స్టార్‌ హీరోకి. హిట్‌ పక్కా అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది యూనిట్‌లో.

5 / 5
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు

క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు

సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..

ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..

శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ

చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!

అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..

2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం

రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..

పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్