peddi: న్యూ డైమన్షన్ బయటపెట్టిన చెర్రీ.. ‘పెద్ది’ లుక్ అదుర్స్
రామ్‌చరణ్ పుట్టినరోజున ఫ్యాన్స్ కి బెస్ట్ గిఫ్ట్ అందింది. ఇన్నాళ్లూ ఆర్సీ 16 గా ప్రచారంలో ఉన్న సినిమాకు 'పెద్ది' అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఆ విషయాన్ని రివీల్ చేస్తూ పోస్టర్లను రిలీజ్ చేసింది యూనిట్. చూసిన ప్రతి ఒక్కరూ చెర్రీలో న్యూ డైమన్షన్‌ని బయటపెట్టే మూవీ అని డిసైడ్ అయిపోతున్నారు. పెద్ది లుక్స్ వెరీ ఇంటెన్స్ అని పోస్ట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
