Tillu Square: యూత్ మనసుల్ని గెలిచిన టిల్లు స్క్వేర్.! మొదలైన టిల్లు గాని మళ్లీ లొల్లి.
కలర్‌ఫుల్ డేకి జోష్‌ని యాడ్ చేసింది టిల్లు స్క్వయర్ ట్రైలర్. మరోసారి మ్యాడ్‌నెస్‌ని యూత్‌ని పరిచయం చేసింది ఈ ట్రైలర్. వేలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన టిల్లు స్క్వ్యయర్ ట్రైలర్‌ని మీరు చూశారా? ఏంటి ఇంకో సారి చూసేస్తారా.? టిల్లు ఫ్రాంచైజీ నుంచి మరో సూపర్‌డూపర్ కలర్‌ఫుల్ సబ్జెక్ట్ ఆడియన్స్ మనసులను గెలవడానికి రెడీగా ఉందన్న విషయం అర్థమైపోయింది కదా.!