Shivathmika Rajashekar: బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్‌లో బీభత్సం.. శివాత్మిక లేటెస్ట్ పిక్స్
స్టార్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. దొరసాని సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే నటన పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది శివాత్మిక రాజశేఖర్. ఆతర్వాత వరుస సినిమాలు అందుకుంది.