Shanvi Srivastava: అందం, అభినయంతో కవ్విస్తున్న ముద్దుగుమ్మ శాన్వి శ్రీవాత్సవ..

ఆది సాయి కుమార్ హీరోగా నటించిన లవ్లీ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ శాన్వి. ఈ సినిమాలో తన క్యూట్ లుక్స్ తో కట్టిపడేసింది. తన అందంతో కుర్రాళ్ళడ్రీమ్ గర్ల్ గా మారిపోయింది శాన్వి శ్రీవాత్సవ్. 

Rajeev Rayala

|

Updated on: Jul 17, 2024 | 3:41 PM

ఆది సాయి కుమార్ హీరోగా నటించిన లవ్లీ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ శాన్వి. ఈ సినిమాలో తన క్యూట్ లుక్స్ తో కట్టిపడేసింది. తన అందంతో కుర్రాళ్ళడ్రీమ్ గర్ల్ గా మారిపోయింది శాన్వి శ్రీవాత్సవ్. 

ఆది సాయి కుమార్ హీరోగా నటించిన లవ్లీ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ శాన్వి. ఈ సినిమాలో తన క్యూట్ లుక్స్ తో కట్టిపడేసింది. తన అందంతో కుర్రాళ్ళడ్రీమ్ గర్ల్ గా మారిపోయింది శాన్వి శ్రీవాత్సవ్. 

1 / 5
లవ్లీ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడికి క్రేజీ ఆఫర్స్ వచ్చాయి. బ్యాక్ టు బ్యాక్ టాలీవుడ్ లో సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయాయి. దాంతో మెల్లగా ఈ అమ్మడు ఫెడ్ అవుట్ అయ్యింది. 

2 / 5
కానీ కన్నడ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు అందుకుంది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోల సినిమాల్లో చేస్తూ బిజీగా మారిపోయింది. రాక్ స్టార్ యాష్ తొనూ నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడు ఈ చిన్నదానికి అక్కడ కూడా ఆఫర్స్ తగ్గాయి. 

3 / 5
మొన్నామధ్య తనకు ఆఫర్స్ రావడం లేదు అని స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. వెకేషన్స్ ను ఎంజాయ్ చేస్తూ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. 

4 / 5
తాజాగా ఈ అమ్మడి గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఫోటోలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇంత అందమైన భామకు అవకాశాలు ఎందుకు రావడం లేదు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. 

5 / 5
Follow us