షమ్నా కాసిం (పూర్ణ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ వైపు వివిధ టీవీ షోల్లో జడ్జీలుగా చేస్తుంది మరియు అవకాశం ఉన్నప్పుడల్లా సినిమాల్లో మెరుస్తుంది ఈ భామ. పూర్ణ ఓ దుబాయ్ బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఆమె ఓ మగబిడ్డకు కూడా జన్మనిచ్చారు.