Young Directors: సీనియర్ హీరోలకు యంగ్ డైరెక్టర్స్‌తో మార్కెట్ పెరుగుతుందా.. అందుకే యువ దర్శకులకు ఛాన్స్ ఇస్తున్నారా..
ఎంతైనా కుర్రాళ్ల ఆలోచనలు చాలా కొత్తగా ఉంటాయి.. అందుకే ఈ జనరేషన్ మేకర్స్‌తో పని చేయడానికి సీనియర్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్లతో సినిమాలు చేయడం వల్ల మార్కెట్ కూడా మూడింతలు పెరుగుతుంది. ఎప్పట్నుంచో ఉన్న సీనియర్స్‌కు యంగ్ డైరెక్టర్స్‌తో మార్కెట్ పెరుగుతుందా అనుకుంటున్నారు కదా..? ఓసారి ఈ స్టోరీ చూసేయండి మీకే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
