పాత కాలం కారులు అంటే చాలా మందికి ఇష్టం.. కొంతమంది డబ్బున్నోలు ఎంతో ఖర్చు పెట్టి ఇలా పాత కాలం నాటి కార్లు కొంటూ ఉంటారు. కొంతమంది పాత కారులుగా తమ కార్లను తాయారు చేసుకుంటూ ఉంటారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో పాత కారు గుర్తుందా..? ఇదే కదా..! కానీ ఇది కాదు. సేమ్ అలాగే ఉండే కారును తాయారు చేశాడు ఒంగోలుకు చెందిన అశోక్ అనే వ్యక్తి .